#JUSTIN
కొరటాల శివకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం
స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారని నాంపల్లి కోర్టును ఆశ్రయించిన రచయిత శరత్ చంద్ర
#KoratalaSiva